Bus Accident in Bengaluru: ఆర్టీసీ ఏసీ బస్సు డ్రైవర్ బ్రేక్ వేయటం మర్చిపోయాడు
- ఆర్టీసీ ఏసీ బస్సు డ్రైవర్ బ్రేక్ వేయటం మర్చిపోయాడు. అంతే రద్దీ ఉన్న రోడ్డులో అందులోనూ ఫ్లైఓవర్ పై బైకులు, కార్లు బస్సు గుద్దేసింది. ఈ ఘటన బెంగళూరు సిటీ నడి బొడ్డున జరిగింది. హెబ్బాల్ ఫ్లైఓవర్ పై జరిగిన ప్రమాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.