'విగ్రహంలా కూర్చునే రాష్ట్రపతి మాకొద్దు'- ద్రౌపదీ ముర్ముపై విమర్శలు
Presidential election 2022 : రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది ఆర్జేడీ. ఈ క్రమంలోనే ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముపై విమర్శలు చేసింది. రాష్ట్రపతి భవన్లో విగ్రహంలా కూర్చునే రాష్ట్రపతి తమకు అవసరం లేదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. సోమవారం రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్డీఏకు మెజారిటీ ఉండటంతో.. ద్రౌపదీ ముర్ము గెలుపు లాంఛనమే