Mahakumbh Mela 2025: రికార్డులు క్రియేట్ చేస్తోన్న కుంభమేళా.. రెండో రోజు ఇంత మంది‘అమృత స్నాన్’-devotees take holy dip at triveni sangam on third day of 45 day long maha kumbh 2025 ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mahakumbh Mela 2025: రికార్డులు క్రియేట్ చేస్తోన్న కుంభమేళా.. రెండో రోజు ఇంత మంది‘అమృత స్నాన్’

Mahakumbh Mela 2025: రికార్డులు క్రియేట్ చేస్తోన్న కుంభమేళా.. రెండో రోజు ఇంత మంది‘అమృత స్నాన్’

Jan 15, 2025 01:55 PM IST Muvva Krishnama Naidu
Jan 15, 2025 01:55 PM IST

  • మహా కుంభమేళా భక్తజనంతో కిక్కిరిసిపోతోంది. తొలి రోజే భక్తులు పోటెత్తారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద దాదాపు 1.50 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. రెండో రోజు మంగళవారం మకర సంక్రాంతి రోజున భక్తులు మొదటి పుణ్య స్నానాలు (అమృత స్నాన్) చేశారు. మొత్తం 3.5కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది.

More