మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం భక్తులు ఖిచ్డీ తయారు చేశారు. ఏకంగా 3,700 కిలోల ఖిచ్డీని సిద్ధం చేశారు. కిచ్డీ తయారు చేయడానికి దాదాపు 6 గంటల సమయం పట్టింది. ఈ ప్రక్రియను డాక్యుమెంట్ గా చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులకు పంపారు.