Diwali Celebration 2023 | వేల దీపాల వెలుగుల్లో నాగ్‌పూర్ నగరం.. వీడియో వైరల్
- దేశవ్యాప్తంగా అప్పుడే దీపావళి వేడుకలు ప్రారంభం అయ్యాయి. నాగ్‌పూర్ నగరంలో శ్రీ సాయి పల్కీ పరివార్ తరపున ఒకే సారి 21 వేల దీపాలు వెలిగించారు. దీపోత్సవ వేడుక వేలాదిగా జనం పాల్గొన్నారు. దీపాల వెలుగులు అబ్బురపరిచాయి.