మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ భవనం లిఫ్ట్ కూలిపోయింది.ఈ ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోయారు. బాల్కమ్ ప్రాంతంలో ఈ 40 అంతస్తుల ఈ భవనం ఉంది. నిర్మాణంలో ఉన్న భవనం లిఫ్ట్ కూలినట్లు థానే మున్సిపల్ అధికారులు వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న భవనం లిఫ్ట్ కూలినట్లు థానే మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.