cyclone in Odisha | దూసుకొస్తున్న దానా.. Toofan ప్రభావం ఉన్న ప్రాంతాలివే..!-cyclone dana live updates storm to make landfall in odisha ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cyclone In Odisha | దూసుకొస్తున్న దానా.. Toofan ప్రభావం ఉన్న ప్రాంతాలివే..!

cyclone in Odisha | దూసుకొస్తున్న దానా.. Toofan ప్రభావం ఉన్న ప్రాంతాలివే..!

Published Oct 24, 2024 01:07 PM IST Muvva Krishnama Naidu
Published Oct 24, 2024 01:07 PM IST

  • తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రోజురోజుకీ బలపడుతూ ఈరోజు తుఫానుగా మారే అవకాశం ఉందని, భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ వాయుగుండం ఉగ్రరూపం దాల్చడంతో ఒడిస్సా లోని అనేక ప్రాంతాల్లో భారీగా ఈదురు గాలులు చెల్లరేగాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. మూడు లక్షల మందిపై ఒడిస్సాల ప్రభావం ఉందని అధికారులు అంచనా వేశారు.

More