Covid-19 | భారీగా కరోనా కేసులు.. ఆరుగురు మృతి-covid19 cases in india continues report over 3000 ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Covid-19 | భారీగా కరోనా కేసులు.. ఆరుగురు మృతి

Covid-19 | భారీగా కరోనా కేసులు.. ఆరుగురు మృతి

Published Mar 31, 2023 04:29 PM IST Muvva Krishnama Naidu
Published Mar 31, 2023 04:29 PM IST

  • దేశంలో మరోసారి కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. నిన్న ఒక్క రోజులోనే మూడు వేలకుపైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆరు కొత్త మరణాలు నమోదయ్యా యి. దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 15,208కి చేరింది.

More