Telugu News  /  Video Gallery  /  Container Truck Gets Stuck Under Kings Circle Railway Bridge At Mumbai

Container Stuck Under Bridge: రైల్వే బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన కంటైనర్

29 September 2022, 14:18 IST HT Telugu Desk
29 September 2022, 14:18 IST
  • ⁣container truck gets stuck in mumbai: ముంబైలోని కింగ్స్ సర్కిల్ వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జ్ కింద భారీ కంటైనర్ ట్రక్ ఇరుక్కుపోయింది. గురువారం(సెప్టెంబర్ 29) జరిగిన ఈ ఘటనతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలా వంతెన కింద ట్రక్కు ఇరుక్కుపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలు కంటైనర్లు, ట్రక్ లు ఇరుక్కుపోయిన సందర్భాలు ఉన్నాయి. వీడియోను చూసేందుకు లింక్ పై క్లిక్ చేయండి……
More