Same-sex marriage: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత లేదు-cji directs the union government to ensure that queer people are not discriminated ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Same-sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత లేదు

Same-sex marriage: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత లేదు

Published Oct 17, 2023 03:58 PM IST Muvva Krishnama Naidu
Published Oct 17, 2023 03:58 PM IST

  • స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత కల్పించే అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కుల వివాహాలపై భిన్నాభిప్రాయలున్నాయన్న సీజేఐ చంద్రచూడ్..వారి వివాహానికి చట్టబద్దత కల్పించలేమని స్పష్టం చేశారు. స్వలింగ సంపర్క వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. వారిని దంపతులుగా గుర్తించలేమంది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో తుది తీర్పు ఇచ్చింది. అయితే వారు సహ జీవనంలో ఉండవచ్చని అత్యున్నత న్యాయం స్థానం పేర్కొంది. అలాగే ఈ కేసుపై పార్లమెంటే తుది నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. అయితే అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

More