Christmas celebrations in India: క్రిస్మస్ వేడుకలు ఒక్కో చోట ఒక్కో వింత.. మీరూ చూడండి-christmas celebrations are taking place across the country in grand style ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Christmas Celebrations In India: క్రిస్మస్ వేడుకలు ఒక్కో చోట ఒక్కో వింత.. మీరూ చూడండి

Christmas celebrations in India: క్రిస్మస్ వేడుకలు ఒక్కో చోట ఒక్కో వింత.. మీరూ చూడండి

Dec 25, 2024 12:32 PM IST Muvva Krishnama Naidu
Dec 25, 2024 12:32 PM IST

  • దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏసుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. నివాసాలు, చర్చిలను అందమైన రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు. శాంతాక్లాజ్‌, మేరిమాత వేషధారణలు అలరిస్తున్నాయి.

More