China engineered COVID Bioweapon | అవును చైనాలోనే కొవిడ్-19 తయారీ.. పరిశోధకుడు షాకింగ్ కామెంట్స్-china engineered covid bioweapon to infect people wuhan researcher revelations ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  China Engineered Covid Bioweapon | అవును చైనాలోనే కొవిడ్-19 తయారీ.. పరిశోధకుడు షాకింగ్ కామెంట్స్

China engineered COVID Bioweapon | అవును చైనాలోనే కొవిడ్-19 తయారీ.. పరిశోధకుడు షాకింగ్ కామెంట్స్

Published Jul 06, 2023 12:51 PM IST Muvva Krishnama Naidu
Published Jul 06, 2023 12:51 PM IST

  • ప్రపంచాన్ని రెండేళ్లపాటు వణికించిన కొవిడ్-19 వైరల్ పుట్టుకపై ఇప్పటికీ తెలియరావటం లేదు.ఈ వైరస్ పుట్టుక చైనానే అని ప్రపంచ దేశాలకు తెలిసినా నిరూపించే పరిస్థితి లేదు. ఇక ప్రస్తుతం ఈ వైరస్ గురించి అన్నీ దేశాలు దాదాపు మరిచిపోయాయి. కానీ కొవిడ్-19 భయాలు అక్కడక్కడా ఉన్నాయి. అయితే తాజాగా వుహాన్ పరిశోధనా కేంద్రానికి చెందిన చావో షావో అనే పరిశోధకుడు షాకింగ్ రివీల్‌ వేశారు. కరోనా వైరస్ ను వుహాన్ ల్యాబ్ లో ఎలా పుట్టించి మనుషులపై ప్రయోగాలు చేశారో చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి చైనానే కరోనా పుట్టినిల్లు అని చెప్పకతప్పటం లేదు.

More