Chhattisgarh: 27 మంది మావోయిస్టులు హతం.. మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారి-chhattisgarh successful joint operation in gariaband ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chhattisgarh: 27 మంది మావోయిస్టులు హతం.. మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారి

Chhattisgarh: 27 మంది మావోయిస్టులు హతం.. మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారి

Jan 22, 2025 04:16 PM IST Muvva Krishnama Naidu
Jan 22, 2025 04:16 PM IST

  • ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్లో మృతుల సంఖ్య 27కు చేరింది. ఈ ఎన్కౌంటర్లో ఒడిశా రాష్ట్ర కమిటీ అధిపతి చలపతి మరణించారు. ఆయన తలపై కోటి రూపాయల రివార్డు ఉంది. ఇతను ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. చలపతిది చిత్తూరు జిల్లా మత్యంపై పల్లె. ఈ ఎదురుకాల్పుల్లో ఒక కోబ్రా జవాన్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో ఆయనను ఆసుపత్రికి తరలించారు.

More