Jagdeep Dhankhar| రాజ్యసభలో డబ్బుల కలకలం.. విచారణకు ఆదేశం-chaos rajyasabha cash found near member seat ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jagdeep Dhankhar| రాజ్యసభలో డబ్బుల కలకలం.. విచారణకు ఆదేశం

Jagdeep Dhankhar| రాజ్యసభలో డబ్బుల కలకలం.. విచారణకు ఆదేశం

Dec 06, 2024 02:54 PM IST Muvva Krishnama Naidu
Dec 06, 2024 02:54 PM IST

  • రాజ్యసభలో నగదు పట్టుబట్టం కలకలం రేపింది. ఐదు వందల నోట్లు పదుల సంఖ్యలో లభించటంతో విచారణకు చైర్మన్ జగదీప్ ధన్ కడ్ ఆదేశించారు. ఈ నోట్ల కట్టలు కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ ఉన్న సీటు వద్ద తమకు లభించినట్లు చైర్మన్ తెలిపారు. అయితే ఆ పేరు ప్రస్తావించటంపై కాంగ్రెస్ పక్ష నేత ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు.

More