Ugadi2023 | చైత్ర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం | ఉగాది ఉత్సవాలు-chaitra navratri celebrations started in temples ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ugadi2023 | చైత్ర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం | ఉగాది ఉత్సవాలు

Ugadi2023 | చైత్ర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం | ఉగాది ఉత్సవాలు

Mar 22, 2023 03:05 PM IST Muvva Krishnama Naidu
Mar 22, 2023 03:05 PM IST

దేశ వ్యాప్తంగా ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఉగాది కావడంతో ఈరోజు నుంచి చైత్ర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.దేశ వ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. అసోంలో చైత్ర నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గౌహతిలోని కామాక్షి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌ కూడా చైత్ర నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

More