Uttarakhand Bus Accident | ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు-bus with over 50 passengers falls into gorge in uttarakhand many feared trapped ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Uttarakhand Bus Accident | ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు

Uttarakhand Bus Accident | ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు

Nov 04, 2024 12:51 PM IST Muvva Krishnama Naidu
Nov 04, 2024 12:51 PM IST

  • ఉత్తరాఖండ్ లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15-20 మంది వరకు మృతి చెందినట్లు తెలిసింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అల్మోరా జిల్లాలో ఈ బస్సు ప్రమాదం జరిగింది. ఇప్పటికే సంఘటన స్థలానికి రెస్క్యూ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

More