Mobile school in Surat | బస్సులో మొబైల్ పాఠశాల.. సౌకర్యాలు అదుర్స్-bus converted to mobile school for poor in unique initiative in surat ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mobile School In Surat | బస్సులో మొబైల్ పాఠశాల.. సౌకర్యాలు అదుర్స్

Mobile school in Surat | బస్సులో మొబైల్ పాఠశాల.. సౌకర్యాలు అదుర్స్

May 17, 2023 03:30 PM IST Muvva Krishnama Naidu
May 17, 2023 03:30 PM IST

  • మురికివాడలు, ఫుట్‌పాత్‌లలో నివసించే పిల్లల కోసం అదిరిపోయే ఫీచర్లతో మెుబైల్ పాఠశాల తయారు చేశారు. గుజరాత్ లోని సూరత్‌కు చెందిన విద్యాకుంజ్-విద్యాపీఠ్ సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో బెంచీలు, కార్పెట్‌లు, టెలివిజన్, లైట్లు, ఫ్యాన్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో కూడిన మొబైల్ క్లాస్‌రూమ్‌ని ఏర్పాటు చేశారు. మరి అక్కడ టీచింగ్ ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి.

More