Bridge on Indus river: సింధు నదిపై అద్భుత వంతెన నిర్మించిన
- Bridge on Indus river: భారత సైన్యం మరొక అద్భుతం సృష్టించింది. లద్దాఖ్ ప్రాంతంలోని సింధు నదిపై సైనికులు వంతెనను నిర్మిస్తున్నట్లు చిత్రీకరించిన వీడియోతో భారత సైన్యపు అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాలు వెలుగులోకి వచ్చాయి. తూర్పు లద్దాఖ్‌లోని సప్త శక్తి విభాగం ఇంజనీర్లు ఈ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. వంతెన నిర్మాణం పూర్తయ్యాక భారీ ట్రక్కులు నదిని దాటుతున్న దృశ్యాలు చూడొచ్చు. కాగా లద్దాఖ్ సెక్టార్లో రెండు రోజుల పర్యటనలో ఉన్న భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే భారత వైమానిక దళం అపాచీ అటాక్ హెలికాప్టర్లో ప్రయాణించారు.