బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. రాయల్ ఎయిర్‌ఫోర్స్ జెట్‌లో జాయ్ రైడ్‌కి వెళ్లారు. ఇందుకు సంబంధించి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ వీడియోను 10 డౌనింగ్ స్ట్రీట్ షేర్ చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రధాని పదవికి బోరిస్ ఇటీవలే రాజీనామా చేశారు. తదుపరి ప్రధాని వచ్చేంత వరకు.. ఆయనే కొనసాగనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.