Attack on Saif Ali Khan: సైఫ్ ఆలీఖాన్ పై దుండగుల దాడి..ఒంటిపై ఆరు కత్తిపోట్లు-bollywood actor saif ali khan attacked by assailants ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Attack On Saif Ali Khan: సైఫ్ ఆలీఖాన్ పై దుండగుల దాడి..ఒంటిపై ఆరు కత్తిపోట్లు

Attack on Saif Ali Khan: సైఫ్ ఆలీఖాన్ పై దుండగుల దాడి..ఒంటిపై ఆరు కత్తిపోట్లు

Jan 16, 2025 10:49 AM IST Muvva Krishnama Naidu
Jan 16, 2025 10:49 AM IST

  • బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్పై దుండగులు దాడి చేశారు. తెల్లవారు జామును రెండు గంటల సమయంలో ఆయన ఇంట్లో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కత్తితో ఆయనపై కొందరు దాడికి దిగారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సైఫ్ ఒంటిపై ఆరు గాయాలైనట్లు వైద్యులు చెబుతున్నారు. దొంగతనానికి వచ్చిన సమయంలోనే సైఫ్ ఆలీఖాన్ అడ్డుకోవడంతో ఆయనపై దాడి చేసినట్లు తెలిసింది.

More