Om Birla as Lok Sabha Speaker | లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నిక-bjp mp om birla as lok sabha speaker second time ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Om Birla As Lok Sabha Speaker | లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నిక

Om Birla as Lok Sabha Speaker | లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నిక

Jun 26, 2024 03:36 PM IST Muvva Krishnama Naidu
Jun 26, 2024 03:36 PM IST

  • లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా మరోసారి ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్‌ పోస్టు కోసం అధికార, ప్రతిపక్షాలు పోటీ పడ్డాయి. NDA అభ్యర్థిగా ఓం బిర్లాను ప్రతిపాదించాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి MP సురేష్‌ని ఇండియా కూటమి ప్రతిపాదించింది. అయితే ఈ రోజు జరిగిన ఎన్నికలో ఓం బిర్లా గెలిచి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

More