Daughter killing mother | తల్లిని చంపి శవాన్ని సూట్‌కేసులో కుక్కి.. పోలీస్ స్టేషన్‌కు తెచ్చిన కూతురు
- బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. తల్లిని అత్యంత క్రూరంగా చంపేసింది కూతురు. పైగా ఆ శవాన్ని ఓ సూట్‌కేసులో కుక్కి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చింది. ఈ ఘటన ఒక్కసారి బెంగళూరు నగరంలో కలకలం సృష్టించింది.