Ayodhya Diwali | దీపావళికి అయోధ్యలో ఒకేసారి 24 లక్షల దీపాలతో వెలుగు
- దీపావళి జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. ఆలయాలు కూడా అంగరంగ వైభవంగా ముస్తాబు అవుతున్నాయి. అయోధ్యలోని రామాలయంలో ఈ సారి దీపావళి ప్రత్యేకంగా ఉండనుంది. రామ జన్మస్థలమైన ఇక్కడ దీపావళి కోసం వారం రోజుల నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకేసారి 24 లక్షల దీపాల వెలుగు ఉండనున్నాయి. ఈ కార్యక్రమానికి చకచక ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ దీపాల వెలుగులు ఉత్తరప్రదేశ్‌లోని రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ ద్వారా నిర్వహించనున్నారు. పండుగకు ముందు అయోధ్య మొత్తం లైట్లు, LEDలతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. లేజర్ షోకు నగరం అంతా సిద్ధంగా ఉంది.