Apple BKC | ఐఫోన్‌ లవర్స్ కు గుడ్‌ న్యూస్..ఇండియాలో తొలి యాపిల్‌ స్టోర్‌ ప్రారంభం-apple bkc first official apple store in mumbai is open today ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Apple Bkc | ఐఫోన్‌ లవర్స్ కు గుడ్‌ న్యూస్..ఇండియాలో తొలి యాపిల్‌ స్టోర్‌ ప్రారంభం

Apple BKC | ఐఫోన్‌ లవర్స్ కు గుడ్‌ న్యూస్..ఇండియాలో తొలి యాపిల్‌ స్టోర్‌ ప్రారంభం

Published Apr 18, 2023 11:25 AM IST Muvva Krishnama Naidu
Published Apr 18, 2023 11:25 AM IST

  • ఐఫోన్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. దేశంలో తొలి రిటైల్‌ అవుట్‌ లెట్‌ను ఇవాళ ముంబైలో ప్రారంభించారు. గురువారం రోజు ఢిల్లీలో తమ రెండో రిటైల్‌ అవుట్‌లెట్‌ను యాపిల్ సంస్థ స్టార్ చేయనుంది.

More