Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది మావోయిస్టులు హతం-an encounter broke out between security forces and maoists near the indravati river in bijapur district ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది మావోయిస్టులు హతం

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది మావోయిస్టులు హతం

Updated Feb 10, 2025 10:57 AM IST Muvva Krishnama Naidu
Updated Feb 10, 2025 10:57 AM IST

  • ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నది సమీపంలో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో మావోయిస్టుల వైపు పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. దేశంలో అతి పెద్ద ఎన్‌కౌంటర్‌గా పోలీసులు భావిస్తున్నారు.

More