A Boy Tenth pass in 10th attempt | పట్టువదలని విక్రమార్కుడు.. 10వ ప్రయత్నంలో టెన్త్ పాస్
- మహారాష్ట్ర బీడ్‌కు చెందిన కృష్ణ నామ్ దేవ్ ముండే 2018 నుంచి 10 సార్లు రాసిన తర్వాత పదో తరగతి ఎట్టకేల ఉత్తీర్ణత సాధించాడు. దీంతో ఆ ఊరి ప్రజలు ఆ అబ్బాయిని ఊరంతా తప్పెట, మేళంతో ఊరింగింపు వేడుక చేశారు. పట్టువదలని విక్రమార్కుడు అంటూ అబ్బాయిని కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.