Actor Vijay Sethupathi on Language: హిందీని మాపై రుద్దడం ఆపండి!.. మోడీకి సేతుపతి సూచన-actor vijay sethupathi questions the central government on hindi language ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Actor Vijay Sethupathi On Language: హిందీని మాపై రుద్దడం ఆపండి!.. మోడీకి సేతుపతి సూచన

Actor Vijay Sethupathi on Language: హిందీని మాపై రుద్దడం ఆపండి!.. మోడీకి సేతుపతి సూచన

Jan 31, 2025 01:44 PM IST Muvva Krishnama Naidu
Jan 31, 2025 01:44 PM IST

  • హిందీని తమపై రుద్దడం ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి నటుడు విజయ్‌ సేతుపతి సూచించారు. పాన్ కార్డు అప్డేట్ చెయ్యాలంటే వెబ్ సైట్ మొత్తం హిందీ, ఇంగ్లీష్ లో ఉంటుందన్నారు. తమిళనాడులో తమిళంలో అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉంటే మంచిదని సేతుపతి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నారు.

More