Saif Ali Khan attack case: సైఫ్ అలీఖాన్‌పై దాడి నిందితుడు అరెస్ట్.. ఎందుకు దాడి చేశాడంటే?-accused of attacking saif ali khan arrested ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Saif Ali Khan Attack Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి నిందితుడు అరెస్ట్.. ఎందుకు దాడి చేశాడంటే?

Saif Ali Khan attack case: సైఫ్ అలీఖాన్‌పై దాడి నిందితుడు అరెస్ట్.. ఎందుకు దాడి చేశాడంటే?

Jan 17, 2025 04:20 PM IST Muvva Krishnama Naidu
Jan 17, 2025 04:20 PM IST

  • బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయ పరిచిన పరారీలో ఉన్న నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలించగా నిందితుడు దొరికాడు. దాడి జరిగిన 33 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. దొంగతనానికి వెళ్లాడా.. సైఫ్ పై దాడి చేయడానికే వెళ్లాడా.. అనే విషయాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది.

More