AB de Villiers | కుటుంబంతో కలిసి ఎయిర్ పోర్టులో కనిపించిన ఏబీ డివిలియర్స్
- దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ భారత్ కు చేరుకున్నాడు. ఐపీఎల్ సీజన్ కు జరుగుతున్న వేళ ఈ డాషింగ్ బ్యాటర్ వచ్చేశాడు. ముంబై విమానాశ్రయంలో కనిపించాడు.ఆయన తన కుటుంబంతో ఉన్నారు. ఈ సందర్భంగా ఏబీ డివిలియర్స్ అమ్మాయిని ఎత్తుకొని కనిపిస్తున్నాడు. దీంతో నెటిజన్లు ఏబీ డాడీ డ్యూటీలో ఉన్నారని మాట్లాడుకుంటున్నారు.