Viral Video | రహదారిపైనే అమ్మాయికి సినిమా స్టైల్లో లవ్ ప్రపోజల్... వీడియో వైరల్!-a young man proposing to a girl on the highway has gone viral ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral Video | రహదారిపైనే అమ్మాయికి సినిమా స్టైల్లో లవ్ ప్రపోజల్... వీడియో వైరల్!

Viral Video | రహదారిపైనే అమ్మాయికి సినిమా స్టైల్లో లవ్ ప్రపోజల్... వీడియో వైరల్!

May 24, 2023 11:12 AM IST Muvva Krishnama Naidu
May 24, 2023 11:12 AM IST

  • సినిమా సన్నివేశాన్ని తలపించేలా ఓ వ్యక్తి లవర్ కి ప్రపోజ్ చేశాడు. ఇందుకోసం స్నేహితుల సాయం తీసుకున్నాడు. పక్కాగా ప్లాన్ చేసి నడిరోడ్డుపైనే అమ్మాయికి ప్రపోజ్ చేయటంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More