Women gave birth in RTC bus | ఐసీయూ వార్డ్ గా ప్రభుత్వ బస్.. అక్కడే ప్రసవం
- కేరళలో ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి అకస్మాత్తుగా ప్రసవం నొప్పులు వచ్చాయి. దీంతో బస్సు నుంచి తీసుకెళ్లి దగ్గర ఉన్న ఆసుపత్రిలో ప్రసవం చేసే పరిస్థితి లేదు. దీంతో అక్కడికే వైద్యులు వచ్చి బస్సునే ఐసీయూగా వార్డుగా మార్చి డాక్టర్లు ప్రసవం చేశారు. ఆ మహిళ ఆడబిడ్డకు జన్మనివ్వడాన్ని చూస్తున్న వీడియో అందరి ప్రశంసలు అందుకుంటున్నది.