Viral Video | నదిలో మహీంద్రా థార్ డ్రైవింగ్.. వీడియో వైరల్-a video of driving a thar in chandra river went viral on social media ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral Video | నదిలో మహీంద్రా థార్ డ్రైవింగ్.. వీడియో వైరల్

Viral Video | నదిలో మహీంద్రా థార్ డ్రైవింగ్.. వీడియో వైరల్

Published Dec 26, 2023 12:39 PM IST Muvva Krishnama Naidu
Published Dec 26, 2023 12:39 PM IST

  • హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్ మరియు స్పితిలోని చంద్ర నదిలో మహీంద్రా థార్ ను నడిపాడో డ్రైవర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. కారును నది పారుతున్న ప్రాంతానికి తీసుకెళ్లి ముందుకు వెళ్లాడు ఆ డ్రైవర్. ఏ మాత్రం భయపడకుండా అలానే నడుపుతూ తీసుకెళ్లాడు. ఆ వీడియోను బయట నుంచి కొందరు వీడియో తీశారు. అది స్థానిక పోలీసులకు చేరటంతో, ఫైన్ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

More