A baby elephant lost from its mother| తల్లి నుంచి తప్పిపోయిన బుల్లి ఏనుగు-a video of a baby elephant missing from its mother has gone viral ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  A Baby Elephant Lost From Its Mother| తల్లి నుంచి తప్పిపోయిన బుల్లి ఏనుగు

A baby elephant lost from its mother| తల్లి నుంచి తప్పిపోయిన బుల్లి ఏనుగు

Jun 10, 2024 01:34 PM IST Muvva Krishnama Naidu
Jun 10, 2024 01:34 PM IST

  • తమిళనాడులో ఓ బుల్లి ఏనుగు పిల్ల తల్లి నుండి తప్పిపోయింది. దీంతో ఆ ఏనుగు ఒంటరిగా నీలగిరి ప్రాంతంలో తిరుగుతుంది. ఈ బుల్లి గజరాజును ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. తల్లి నుంచి తప్పిపోయిన ఈ గజరాజును ముదుమలై నేషనల్ పార్క్ కు తరలించారు. అక్కడ ఆ ఏనుగు చాలా దిగాలుగా కనిపించింది.

More