Kanchanjunga Express Hit By Goods Train| కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టిన గూడ్స్ ట్రైన్
- Kanchanjunga Express: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిలిగురిలో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. రైలు న్యూ జల్‌పైగురి స్టేషన్ నుంచి కోల్‌కతాలోని సీల్దా స్టేషన్‌కు వెళ్తుండగాగూడ్స్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.