R-Day Parade 2024: ఢిల్లీలో జరుగుతున్న 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నారీశక్తి
- దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్య పథ్‌లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే రీతిలో పలు ప్రదర్శనలు నిర్వహించారు.