Accident | ముంబై-పూణె హైవేపై భారీ ప్రమాదం... తుక్కుతుక్కైన 8 వాహనాలు
- ముంబై-పూణె హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 వాహనాలు దెబ్బతిన్నాయి. రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలిసింది. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.