Ground Zero: 31 మంది నక్సల్స్ మృతి.. ఎన్‌కౌంటర్ ప్రదేశంలో యుద్ధ అవశేషాలు-31 naxals killed bullet marks battle remnants seen at bijapur encounter site ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ground Zero: 31 మంది నక్సల్స్ మృతి.. ఎన్‌కౌంటర్ ప్రదేశంలో యుద్ధ అవశేషాలు

Ground Zero: 31 మంది నక్సల్స్ మృతి.. ఎన్‌కౌంటర్ ప్రదేశంలో యుద్ధ అవశేషాలు

Published Feb 11, 2025 11:51 AM IST Muvva Krishnama Naidu
Published Feb 11, 2025 11:51 AM IST

  • చత్తీస్‌గఢ్ కేంద్రంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. ఇక్కడ ఎన్ కౌంటర్లు నిత్య కృతమయ్యాయి. ఆదివారం ఛత్తీస్ గడ్, మహరాష్ట్ర సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లాలో కాల్పుల మోత మోగింది. పోలీస్ బలగాలు, మావోయిస్టుల తూటాలకు 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే అక్కడ జరిగిన భీకర యుద్ధ ఆనవాళ్ల గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూడండి.

More