Telugu News  /  Video Gallery  /  3 Petrol Bombs Thrown At House Of Rss Member In Tamil Nadu

Petrol Bombs Attack : RSS సభ్యుడి ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి.. సీసీ పుటేజీ లభ్యం

25 September 2022, 10:36 IST HT Telugu Desk
25 September 2022, 10:36 IST
  • 3 petrol bombs thrown at house of RSS member: తమిళనాడులో  ఆర్ఎస్ఎస్ నేతలు, కార్యకర్తల ఇంటిపై దాడులు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా మధురై జిల్లాలో ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యకర్త ఎంఎస్ కృష్ణన్ ఇంటిపై శనివారం మూడు పెట్రోల్ బాంబులు విసిరారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ పుటేజీ బయటికివచ్చింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మూడు పుటేజ్ బాంబులు విసిరారని... ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ షణ్ముగం తెలిపారు. ఎలాంటి నష్టం కూడా జరగలేదని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని తెలిపారు. వీడియోను చూసేందుకు లింక్ పై క్లిక్ చేయండి……
More