Ooty: ఊటీ మౌంటైన్ హిల్ రైలుకు 115వ పుట్టిన రోజు వేడుకలు, పాల్గొన్న పర్యాటకులు-115th birthday of ooty mountain hill railway toy train service celebrated by natives ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ooty: ఊటీ మౌంటైన్ హిల్ రైలుకు 115వ పుట్టిన రోజు వేడుకలు, పాల్గొన్న పర్యాటకులు

Ooty: ఊటీ మౌంటైన్ హిల్ రైలుకు 115వ పుట్టిన రోజు వేడుకలు, పాల్గొన్న పర్యాటకులు

Published Oct 16, 2023 09:40 AM IST Muvva Krishnama Naidu
Published Oct 16, 2023 09:40 AM IST

  • తమిళనాడులో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రదేశాల్లో ఊటీ ఒకటి. వేసవికాలం వచ్చిందంటే చాలు, పర్యాటకులు ఈ ప్రాంతానికి పరుగులు తీస్తుంటారు. ఊటీలో ప్రకృతి ఎంత చల్లగా, హాయిగా ఉంటుందో... అక్కడ నడిచే టాయ్ ట్రైన్ కూడా అంత ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఊటీకి వెళ్లిన వారు తప్పక ఈ రైలులో ప్రయాణం చేస్తారు. ఆ కొండ గుహల మార్గంలో ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ టాయ్ ట్రైన్ గురించే ఎందుకు చెబుతున్నాం అంటే.. ఆ రైలు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుంది. ఎన్నో పుట్టిన రోజు అంటే.. 115వ బర్త్ డే. స్థానిక ప్రజలు, పర్యాటకులు ఘనంగా ఈ రైలుకు బర్త్ డే వేడుకలు నిర్వహించారు.

More