108 feet National Flag: కశ్మీర్ గడ్డపై 108 అడుగుల జాతీయ జెండా రెపరెపలు
- 108 feet National Flag in jammu and kashmir: జమ్ముకశ్మీర్ లోని హంద్వారా ప్రాంతంలో 108 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. ప్రజల్లో జాతీయవాద స్ఫూర్తి పెంపొందించే ఉద్దేశ్యంతో నెలకొల్పారు. హెచ్ఎడీఎఫ్ సీ బ్యాంక్ సాకారంతో జెండాను ఏర్పాటు చేసిన భారత ఆర్మీ అధికారులు తెలిపారు. వీడియోను చూసేందుకు లింక్ పై క్లిక్ చేయండి…..