కర్ణాటక ప్రభుత్వం అప్పుడే ప్రజలకు షాకిస్తుంది. ఉచిత పథకాలతో ఖజానా ఖాళీ అవుతుండగా, దాన్ని తిరిగి నింపేందుకు మార్గాలను అన్వేశిస్తుంది. ఈ క్రమంలోనే విద్యుత్ బిల్లులు పెంచింది. దీంతో ఓ వృద్ధురాలి గుడిసెకు ఉన్న రెండు బల్బులకు ఏకంగా లక్ష రూపాయల బిల్లు వచ్చింది.