Bhuvaneswari on Allu Arjun Issue: పుష్ప 2 ఘటన తెలుసు.. పవన్, బాలయ్య టికెట్ కొనాల్సిందే!-nara bhuvaneshwari spoke about the sandhya theater incident ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bhuvaneswari On Allu Arjun Issue: పుష్ప 2 ఘటన తెలుసు.. పవన్, బాలయ్య టికెట్ కొనాల్సిందే!

Bhuvaneswari on Allu Arjun Issue: పుష్ప 2 ఘటన తెలుసు.. పవన్, బాలయ్య టికెట్ కొనాల్సిందే!

Jan 23, 2025 08:52 AM IST Muvva Krishnama Naidu
Jan 23, 2025 08:52 AM IST

  • ఎన్టీఆర్ ట్రస్ట్ అద్వర్యంలో ఫిబ్రవరి15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, ఎన్టీఆర్ ట్రస్ట్ సిఈవో రాజేంద్ర కుమార్, ఎన్టీఆర్ ట్రస్ట్ సివోవో గోపి పాల్గొన్నారు.

More