nagavamsi on balakrishna song: ఊర్వశిని కొట్టింది నేనా.. బాలకృష్ణ కొట్టాడు!-nagavamsi on daaku maharaj balakrishna song ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nagavamsi On Balakrishna Song: ఊర్వశిని కొట్టింది నేనా.. బాలకృష్ణ కొట్టాడు!

nagavamsi on balakrishna song: ఊర్వశిని కొట్టింది నేనా.. బాలకృష్ణ కొట్టాడు!

Jan 08, 2025 09:59 AM IST Muvva Krishnama Naidu
Jan 08, 2025 09:59 AM IST

  • నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న 'డాకు మహారాజ్‌' సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ఓ ప్రెస్ మీట్​ను నిర్వహించి సినిమా గురించి పలు కీలక విషయాలు చెప్పుకొచ్చారు. అందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, సూర్యదేవర నాగవంశీ, బాబీ హాజరై సందడి చేశారు.

More