Wayanad landslides: వయనాడ్ కొండ చరియల విధ్వంసం.. 100 మందికిపైగా మృతి
- కేరళలో భారీ వర్షాలకు ఊహకందని విషాదం చోటు చేసుకుంది. వయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడి వేలాది ఇళ్లు నేల మట్టం అయ్యాయి. దీంతో వంద మందికిపైగానే ఇప్పటి వరకు మృతి చెందారు. మరో 800 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన ఆ రాష్ట్ర విపత్తు సహాయ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు కేంద్ర కూడా ఆర్మీ బలగాలను ఘటనా స్థలానికి పంపింది.