హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటీలు జరుగుతున్నాయి. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు 108 దేశాల సుందరీమణులు పోటీ పడిన విషయం తెలిసిందే. విజేత ఎవరో తెలుసుకునేందుకు లైవ్ స్ట్రీమ్ వీక్షించండి…..