వీడియో : '24 గంటలు టైమ్ ఇస్తున్నా... దమ్ముంటే నిరూపించండి' - వైసీపీకి నారా లోకేశ్ ఛాలెంజ్-minister lokesh challenge to ysrcp over thalliki vandhanam scheme ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  వీడియో : '24 గంటలు టైమ్ ఇస్తున్నా... దమ్ముంటే నిరూపించండి' - వైసీపీకి నారా లోకేశ్ ఛాలెంజ్

వీడియో : '24 గంటలు టైమ్ ఇస్తున్నా... దమ్ముంటే నిరూపించండి' - వైసీపీకి నారా లోకేశ్ ఛాలెంజ్

Published Jun 13, 2025 06:08 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 13, 2025 06:08 PM IST

'తల్లికి వందనం' స్కీమ్ పై వైసీపీకి మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. "తల్లికి వందనం పథకంలో రూ.2 వేలు లోకేశ్ అకౌంటులో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా.. దమ్ముంటే, అది నిరూపించండి. లేదంటే తప్పు అయిపోయిందని ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. లేదంటే, మీపైన న్యాయ పోరాటం చేస్తాను. మీ ఫేక్ ప్రచారం పై ఎంత పోరాటం అయినా చేస్తా" అంటూ లోకేశ్ ఛాలెంజ్ చేశారు. వీడియో ఇక్కడ చూడండి…

More