Minister Atchannaidu: జీవో ఇచ్చిన నువ్వు, ఇప్పుడు మాట్లాడుతున్నావా జగన్ ?
- మాజీ CM జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. గుంటూరు మిర్చి యార్డులో రైతులతో సమావేశమైన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా రిప్లై ఇచ్చారు. జగన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు.