Meeting of the NDA MPs in Delhi | ఏన్డీఏ సమావేశంలో ఒకే వరుసలో చంద్రబాబు, పవన్-meeting of the nda mps in delhi and pawan special attraction ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Meeting Of The Nda Mps In Delhi | ఏన్డీఏ సమావేశంలో ఒకే వరుసలో చంద్రబాబు, పవన్

Meeting of the NDA MPs in Delhi | ఏన్డీఏ సమావేశంలో ఒకే వరుసలో చంద్రబాబు, పవన్

Published Jun 07, 2024 02:42 PM IST Muvva Krishnama Naidu
Published Jun 07, 2024 02:42 PM IST

  • ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశం జరుగుతోంది. ఇందులో బీజేపీ సహా మిత్ర పక్షాల ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. 18వ లోక్ సభకు ఎంపికైన వారిలో చాలా మంది కొత్త వారు ఉన్నారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా ఆ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో చంద్రబాబు, పవన్ కు బీజేపీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మోదీ కూర్చొనే లైన్లో పవన్ కళ్యాణ్ ఉండటం అందరినీ ఆసక్తిగా చూసేలా చేస్తోంది.

More