స్మార్ట్ హోమ్ ప్రియులకు శుభవార్త.. ఒకదానికొకకటి మద్ధతిస్తున్న ఎకోసిస్టమ్‌లు-samsung google to now offer support for each other s smart home ecosystems ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  స్మార్ట్ హోమ్ ప్రియులకు శుభవార్త.. ఒకదానికొకకటి మద్ధతిస్తున్న ఎకోసిస్టమ్‌లు

స్మార్ట్ హోమ్ ప్రియులకు శుభవార్త.. ఒకదానికొకకటి మద్ధతిస్తున్న ఎకోసిస్టమ్‌లు

Published Oct 15, 2022 12:48 PM IST Geddam Vijaya Madhuri
Published Oct 15, 2022 12:48 PM IST

  • కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్ పరికరాలు ట్రాక్షన్‌ను పొందినప్పటికీ.. బ్రాండ్‌ల మధ్య అనుకూలత సమస్యలు ఉన్నాయి. స్మార్ట్ హోమ్‌ను సులభతరం చేయడానికి Samsung, Google SmartThings, Google Home పరికరాల మధ్య అనుకూలతకు అంగీకరించాయని GSM అరేనా తెలిపింది. ఇది వివిధ యాప్‌లను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పరికరాలకు కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది.

More