Mercedes AMG EQS 53 | బెంజ్‌లో టాప్ రేంజ్ EV ఎలా ఉంది? ఫస్ట్ లుక్ వీడియో ఇదిగో!
మెర్సిడెస్ బెంజ్ తమ టాప్ రేంజ్ EV సెడాన్ 'Mercedes-AMG EQS 53' కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది మెర్సిడెస్ నుంచి విడుదలైన రెండవ ఎలక్ట్రిక్ కారు. ఈ సరికొత్త EQS 53 ఎలక్ట్రిక్ కార్ ధర ఎక్స్- షోరూం వద్ద రూ. 2.45 కోట్లు. ఇప్పటివరకు భారతదేశంలో ఇదే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనం. ఈ కారులో 400V, 107.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీని ప్యాక్ చేశారు. ఫాస్ట్ ఛార్జర్‌తో 200kW వరకు ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ మీద ఈ కార్ 586 కిమీల పరిధిని అందిస్తుంది. ఈ EVలో AMG ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. రేస్ స్టార్ట్ మోడ్‌లో ఇది 761hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ కేవలం 3.4 సెకన్లలోనే 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ. ఫస్ట్ లుక్ వీడియో చూడండి.